Type Here to Get Search Results !

సిలువలో సాగింది యాత్ర | Siluva lo saagindi yaatra | Good Friday Song Lyrics

సిలువలో సాగింది యాత్ర | Siluva lo saagindi yaatra - Rajender Telugu Christian Song Lyrics

Singer Rajender

పల్లవి:
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||

చరణం1:
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

చరణం2.
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area