Type Here to Get Search Results !

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని - Kannulunna Kanaleni chevulunna vinaleni - Christian Telugu song Lyrics

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని - Dinesh Christian Telugu song Lyrics

Singer Dinesh

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా||

అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా||

భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా (2)
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా||

బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని (2) ||కనులున్నా||

Kanulunnaa Kaanaleni Chevulunnaa Vinaleni (2)Manasunnaa Mathileni Sthithiyunnaa Gathileni (2)Vaadanu YesayyaaOdipoyina Vaadanu (2) ||Kanulunnaa||


Anni Unnaa Emi LeniAndaru Unna EkaakiniDaari Unnaa KaanaraaniChenthanunnaa CheraleniYesayyaa Nannu Viduvakayyaa (2)Dikku Leni VaadanuVaadanu YesayyaaChedaripoyina Goodunu (2) ||Kanulunnaa||


Bhaashalunnaa Bhaavamu LeniAathma Unnaa AvivekiniBakthi Unnaa Shakthi LeniPraarthana Unaa Prema LeniYesayyaa Nannu Karuninchumaa (2)Phalamu Leni VaadanuVaasini YesayyaaPeruku Maathrame Vishwaasini (2) ||Kanulunnaa||


Bodha Unnaa Brathuku LeniPilupu Unnaa PrayaasapadaniSeva Unnaa Saakshyamu LeniSanghamu Unnaa Aathmalu LeniYesayyaa Nannu Nimpumayyaa (2)Aathma Leni VaadaniPaadirini YesayyaaMaadiri Leni Kaaparini (2) ||Kanulunnaa||



Telugu Christian Songs Lyrics