Type Here to Get Search Results !

ఈ స్తుతి నీకే మా యేసు దేవా - EE STHUTHI NEEKE MA YESU DEVA - SP Balu Telugu Christian Song Lyrics

ఈ స్తుతి నీకే మా యేసు దేవా - S P Balu Worship Songs Lyrics

Singer S P Balu
Song Writer తిమోతి పరిశపోగు

ఈ స్తుతి నీకే మా యేసు దేవా
(మా) మనసారా నిన్నే సేవింతుము – (2)
పరలోక దూతాలి స్తోత్రాలతోనే`
మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) ||ఈ స్తుతి||

జగతికి పునాది నీవని
మాలోన ఊపిరి నీదేనని (2)
మా పోషకుడవు నీవేనని
మా కాపరివి నీవేనని (2)
మా హృదయాలలో ఉండాలని
నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి||

మనసారా నీ దరి చేరగా
మాకెంతో సంతోషమాయెగా (2)
హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా (2)
నీ మధుర ప్రేమను చాటాలని
నీ జీవ బాటలో నడవాలని ||ఈ స్తుతి||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area