Type Here to Get Search Results !

ఇది కోతకు సమయం పనివారి తరుణం - Idi Kothaku Samayam Panivaari - Telugu Christian Songs Lyrics

ఇది కోతకు సమయం పనివారి తరుణం - RAJ PRAKASH PAUL Lyrics

Singer RAJ PRAKASH PAUL

ఇది కోతకు సమయం
పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2)
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2) ||ఇది కోతకు||

కోతెంతో విస్తారమాయెనే
కోతకు పనివారు కొదువాయెనే (2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) ||ఇది కోతకు||

సంఘమా మౌనము దాల్చకుమా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2) ||ఇది కోతకు||

శ్రమలేని ఫలితంబు మీకీయగా
కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
జీవార్ధ ఫలములను భుజియింతమా (2) ||ఇది కోతకు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area