Type Here to Get Search Results !

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ - Aasheervaadambul Maa Meeda Lyrics - Andhra Kraistava Keerthanalu

ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీశ - Worship Songs Lyrics - - Andhra Kraistava Keerthanalu

ఆశీర్వాదంబుల్ మా మీద
వర్షింపజేయు మీశ
ఆశతో నమ్మి యున్నాము
నీ సత్య వాగ్దత్తము

ఇమ్మాహి మీద
క్రుమ్మరించుము దేవా
క్రమ్మర ప్రేమ వర్షంబున్
గ్రుమ్మరించుము దేవా

ఓ దేవా పంపింపవయ్యా
నీ దీవెన ధారలన్
మా దాహమెల్లను బాపు
మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి ||

మా మీద కురియించు మీశ
ప్రేమ ప్రవాహంబులన్
సమస్త దేశంబు మీద
క్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి ||

ఈనాడే వర్షింపు మీశ
నీ నిండు దీవెనలన్
నీ నామమందున వేడి
సన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area