Type Here to Get Search Results !

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం - Chemmagillu Kallalona Kanneellentha Kaalam - Telugu Christian Songs Lyrics

చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం - BRO. SHALEM RAJU - Telugu Christian Songs Lyrics

Singer BRO. SHALEM RAJU
Song Writer BRO. SHALEM RAJU

పల్లవి . చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును


1 నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || చెమ్మగిల్లు||


2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 
చెమ్మగిల్లు ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area