Type Here to Get Search Results !

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా | Priyamaina Yesayya Lyrics | Telugu Christian Songs Lyrics

ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా | Priyamaina Yesayya Lyrics |Jonah Samuel | Telugu Christian Songs Lyrics

Singer Jonah Samuel
Music Jonah Samuel
Song Writer Rev. David Vijaya Raju

పల్లవి:
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమార నిన్ను చూడనీ
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
ప్రియమైన నీతో ఉండనీ
నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2)
ఆనందము సంతోషము నీవేనయ్యా
ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||

చరణం1.
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ
అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||

చరణం2.
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై
ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే (2) ||నా ప్రియుడా||

చరణం3.
ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా
పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం (2) ||నా ప్రియుడా||

*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamarah Ninu chudani
*Priyamaina Yesayya
Premakey Rupama
Priyamaina Netho Undani
-Na Priyuda Yesayya Asha Tho Unanayya ahh"2"
-Anandhamu Santhoshamu Neveynayya Asharyamu Ne Premaye NaYedahh"2"
- Priyamaina Yesaya

1. Juntey Theney Dharallakana Madhuramaina Ne Premanu
Athi Sundharamaina Ne Rupunu Maruvalenu Devahh"2"
- Na Priyuda Yesaya

2. Yenthagano Vechi Untini Evaru Chupareh Premakai
Edhuta Nevey Hrudhilo Nevey Na Manasunah Nevey "2"
- Na Priyuda Yesayya

3. Edho Theliyani Vedhana
Edholo Nindey Oh Priya
Pedavallu Challani Premakai Parithapinchey Hrudayam "2"
- Na Priyuda Yesayya



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area