Type Here to Get Search Results !

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నిుయు - Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు - Lillyan christopher Lyrics

Singer Lillyan christopher
Song Writer జి ఫీనెహాసు

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో (2)
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||

కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక (2)
వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||

ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు (2)
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area