Type Here to Get Search Results !

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట | Anniti Kannaa Praarthane Minna

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న అన్న బైబిల్ మాట - PHILIP GARIKI - Anniti Kannaa Praarthane Minna Lyrics

Singer PHILIP GARIKI
Song Writer Samuel Godi

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి||

శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి||

శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||

Anniti Kannaa Praarthane Minna
Anna Bible Maata Unnadaa Gnaapakam
Unnadaa Gnaapakam ||Anniti||

Shodhanaloniki Meeru Jaaripadakundaalante (2)
Mendugaa Praarthana Undaali Gundelo (2) ||Anniti||

Shaanthi Lopala Meeku Sukhamu Lokamulona (2)
Kaligi Brathakaalante Kaavaali Praarthana (2) ||Anniti||



Telugu Christian Songs Lyrics