అనుదినం ఆ ప్రభుని వరమే అనుక్షణం ఆశ్చర్య కార్యమే - Joshua Kolli Lyrics
Singer | Joshua Kolli |
Song Writer | Joshua Kolli |
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు (2)
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును ||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ (2)
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును ||అనుదినం||
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు (2)
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు ||అనుదినం||