Type Here to Get Search Results !

యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా | Yesu Neeve Kaavalayya

యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా - Dr. A.R.Stevenson Lyrics

Singer Dr. A.R.Stevenson
Tune Dr. A.R.Stevenson
Music Dr. A.R.Stevenson
Song Writer Dr. A.R.Stevenson

యేసు నీవే కావాలయ్యా నాతో కూడ రావాలయ్యా "2"
ఘనుడ నీ దివ్య సన్నిధి నను ఆదుకునే నా పెన్నిధి.....
నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా "2"

1, నీవే నాతో వస్తే దిగులు నాకుండదు "2"
నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు "2" ((నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా))

2. నీవే నాతో వస్తే కొరత నాకుండదు "2"
నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు "2"(నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా)


3. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు "2"
నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు "2" (నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా)



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area