Type Here to Get Search Results !

నీ ప్రేమయే నాకు చాలు - Nee Premaye Naaku Chaalu

నీ ప్రేమయే నాకు చాలు - Dr. P. Satish Kumar Lyrics

Singer Dr. P. Satish Kumar
Tune Dr. P. Satish Kumar
Music Anoop Rubens
Song Writer Dr. P. Satish Kumar

పల్లవి:
నీ ప్రేమయే నాకు చాలు
నీ తోడూ నాకుంటే చాలు
నా జీవితాన ఒంటరి పయనాన
నీ నీడలో నన్ను నడిపించు మా(2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

చరణం1:
నీ ప్రేమ తోను నీ వాకు తోను నిత్యను నన్ను నింపుమయ్య
నీ ఆత్మా తోను నీ సత్యము తోను నిత్యము నన్ను కాపాడుమయ్య
నీ సేవా లో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యము నను నడిపించుమయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

చరణం2:
నువ్వు లేక నేను జీవించలేను
నీ రాకకై వేచి ఉన్న
నువ్వు లేని నన్ను ఉహించలేను
నాలోన నివసించుమన్న
నా ఊహలో నీ రూపమే నా ద్యాసలో నీ ధ్యానమే
నీ రూపులో మర్చేనయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area