Type Here to Get Search Results !

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును | Tallila Laalinchunu Song Lyrics | Telugu Christian Songs Lyrics

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును | Tallila Laalinchunu - KY Ratnam | Telugu Christian Songs Lyrics

Singer KY Ratnam
Tune KY Ratnam
Music KY Ratnam
Song Writer KY Ratnam

పల్లవి:
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||

చరణం1.
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను (2)
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||

చరణం2.
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు (2)
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area