నిత్యము స్తుతియించిన నీ రుణము || nityamu stutinchina nee runamu - Christian Songs Lyrics In Telugu

Singer | Anjana Sowmya |
Tune | JK Christopher |
Music | JK Christopher |
Song Writer | Anusha Audios |
పల్లవి:
నిత్యము స్తుతించినా
నీ ఋణము తీర్చలేను
సమస్తము నీకిచ్చినా
నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజా.....
రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా.....
దేవాది దేవుడవు (2) (నిత్యము)
చరణం1.
అద్వితీయ దేవుడా
ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును నాట్యముగా
మార్చివేసిన మా ప్రభు (2)
రాజా రాజా రాజా.....
రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా.....
దేవాది దేవుడవు (2) (నిత్యము)
చరణం2.
జీవమైన దేవుడా
జీవమిచ్చిన నాథుడా (2)
జీవజలముల బుగ్గ యొద్దకు
నన్ను నడిపిన కాపరి (2)
రాజా రాజా రాజా.....
రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా.....
దేవాది దేవుడవు (2) (నిత్యము)
చరణం3.
మార్పులేని దేవుడా
మాకు సరిపోయినవాడా (2)
మాటతోనే సృష్టినంతా
కలుగజేసిన పూజ్యుడా (2)
రాజా రాజా రాజా.....
రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా.....
దేవాది దేవుడవు (2) (నిత్యము)