Type Here to Get Search Results !

చలి రాతిరి ఎదురు చూసే| SAMBARALU | Telugu Chrismas Songs Lyrics

చలి రాతిరి ఎదురు చూసే| SAMBARALU - Hema Chandra | Telugu Christmas Songs Lyrics

Singer Hema Chandra
Music K.Y.Ratnam
Song Writer Bro. Joshua Shaik

పల్లవి:
చలి రాతిరి ఎదురు చూసే
తూరుపేమో చుక్క చూపే
గొల్లలేమో పరుగునొచ్చే
దూతలేమో పొగడ వచ్చే

పుట్టాడు పుట్టాడురో రారాజు - మెస్సయ్య
పుట్టాడురో మనకోసం || 2 ||

చరణం1. పశులపాకలో పరమాత్ముడు - సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశమంత మనసున్నోడు - నీవెట్టివాడవైన నెట్టివేయడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలురో || 2 ||

చరణం2. చింతలెన్ని ఉన్న చెంతచేరి చేరదీయు వాడు ప్రేమ గల్ల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్ప వాడు
సంబరాలు సంబరాలురో - మన బ్రతుకుల్లో సంబరాలు || 2 ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area