నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ| NAA KANUCHOOPU MERA YESU - Hema Chandra | Telugu Christian Songs Lyrics
Singer | Hema Chandra |
Composer | Bro. Joshua Shaik |
Music | K.Y.Ratnam |
Song Writer | Bro. Joshua Shaik |
పల్లవి:
నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే... పొంగి పారెనే (2)
నే ప్రేమింతును నా యేసుని మనసారా (2)
ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2)
చరణం1.
నా కన్నీటిని తుడిచిన ప్రేమ - నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
చరణం2.
నా దీన స్థితినీ చూచిన ప్రేమ - తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
చరణం3.
నా భారంబును మోసిన ప్రేమ - సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
LYRICS IN ENGLISH:
NAA KANUCHOOPU MERA YESU NEE PREMA PONGI PAARENE .. PONGI PAARENE (2)
NE PREMINTHUNU NAA YESUNI MANASAARA (2)
AARIPOVU PREMALA KANNA ADARINCHU KREESTHU PREME MINNA (2)
1. NAA KANEETINI TUDICHINA PREMA - NALIGINA NAA HRUDAYANNI KORINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
2. NAA DHEENA STHITHINEE CHOOCHINA PREMA - THANA SAASWATHA PREMATHO NANNU PILICHINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
3. NAA BHARAMBUNU MOSINA PREMA - SILUVALO NAAKAI CHETHULU CHAACHINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)