Type Here to Get Search Results !

సర్వ యుగములలో సజీవుడవు - Sarvayugamulalo sajeevudavu - All glory be to christ lyrics

సర్వ యుగములలో సజీవుడవు - Ps.John wesley - Hosanna- All glory be to christ| sarvayugamulalo sajeevudavu lyrics

Singer Ps.John wesley
Composer Ps.John wesley
Music Hosanna Ministries
Song Writer Ps.John wesley

పల్లవి:
సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2సార్లు/​

చరణం​1.
​ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2సార్లు/​

శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు

జగతిని జయించిన జయశీలుడా /2సార్లు/​సర్వ/​


చరణం​2.
​స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2సార్లు/​
నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణము గెలిచిన బహు ధీరుడా /2సార్లు/​సర్వ/

చరణం​3.
​కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2సార్లు/​

నెమ్మది కలిగించే నీ బాహుబలముతో

శత్రువు నణచిన బహు శూరుడా /2సార్లు/​సర్వ/



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area