Type Here to Get Search Results !

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా | Neekante Nammadagina | Christian Songs Lyrics In Telugu

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా - Dr. A.R. Stevenson telugu christian songs lyrics

Singer Dr. A.R. Stevenson
Composer Dr. A.R. Stevenson
Music Dr. A.R. Stevenson
Song Writer Dr. A.R. Stevenson

పల్లవి: నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||

చరణం1:కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె||

చరణం2:అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె||

చరణం3:విడువబడిన వేళ
నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area