Type Here to Get Search Results !

సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా | Sugunaala Sampannuda Song Lyrics | ఏసన్న గారి పాటలు lyrics

సుగుణాల సంపన్నుడా - స్తుతిగానాలవారసుడా - ఏసన్న గారి పాటలు lyrics - Hosanna - praising songs with lyrics

Singer Bro. T. Yesanna
Composer Bro. T. Yesanna
Music Hosanna Ministries
Song Writer Bro. T. Yesanna

పల్లవి:
సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము

చరణం1. యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే || సుగుణాల ||

చరణం2. యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో || సుగుణాల ||

చరణం3. యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే //సుగుణాల//



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area