Type Here to Get Search Results !

మధురమైనది నా యేసు ప్రేమ - మరపురానిది నా తండ్రి ప్రేమ | Madhuramainadi Naa Yesu Prema

మధురమైనది నా యేసు ప్రేమ - Sharon,Lillian & All glory be to christ lyrics

Singer Sharon,Lillian & Hana Joyce
Composer Simonu
Music JK Christopher
Song Writer Ps Devadas

పల్లవి:
మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ (2)
మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది||

చరణం1.
ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

చరణం2.
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area