Type Here to Get Search Results !

నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా | Naakentho Aanandam

నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా - Telugu Christian Song Lyrics

Singer Unknown
Singer Unknown
Music Unknown
Song Writer Unknown

పల్లవి:
నా కెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా
నీలో నేనుండుటే అదే నా ధన్యతయే

చరణం1.ఏ అపాయము నను సమీపించక
ఏ రోగమైనను నా దరికి చేరక
నీవు నడువు మార్గములో నా పాదము జారక
నీ దూతలే నన్ను కాపాడితిరా
|| నా కెంతో ||

చరణం2.నా వేదనలో నిన్ను వేడుకొంటిని
నా రోదనలో నీకు మొఱ్ఱ పెట్టితిని
నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా
నా కన్న తండ్రివై కాపాడుచుంటివా
|| నా కెంతో ||

చరణం3.నూతన యెరూషల్లెం నా గమ్యమెనని
నా కొరకు నీవు సిద్ధపరచు చుంటివా
నివుండు స్థలములో నేనుండ గొరేదను
నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా
|| నా కెంతో ||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area