అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు | Abrahaamu Devudavu Issaku Devudavu - Bro. Anil | Telugu Christian Songs Lyrics

Singer | Bro. Anil |
Tune | Hosanna Ministries |
Music | Hosanna Ministries |
Song Writer | Bro. Anil |
పల్లవి:
అబ్రాహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు నాకు చాలినదేవుడవు
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
చరణం1.
అబ్రాహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
పునాదుల గల పట్టణము కై వేచి జీవించెను
అబ్రాహాముకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
చరణం2.
ఇస్సాకు విధేయుడై బలీయగమాయెను
వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను
ఇస్సాకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య
చరణం3.
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను
యాకోబుకు చాలిన దేవుడా నీవైన్నయ్య
యేసయ్య నా యేసయ్య యేసయ్య నా యేసయ్య