Type Here to Get Search Results !

ఊహించలేని మేలులతో నింపిన | Oohinchaleni Melulatho Nimpina

ఊహించలేని మేలులతో నింపిన | Oohinchaleni Melulatho Nimpina - Telugu Christian Song Lyrics

Singer Unknown
Singer Unknown
Music Unknown
Song Writer Unknown

పల్లవి :
ఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా - నీకు నా వందనం (2)
వర్ణింపగలనా నీ కార్యములన్-వివరింపగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||

చరణం1.
మేలులతో నా హృదయం - తృప్తి పరచినావూ
రక్షణ పాత్రనిచ్చి - నిన్ను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా - నా రక్షకా - స్తుతియింతునూ - నీ మేలులన్ (2) ||ఊహించలేని||

చరణం2.
నా దీన స్థితిని - నీవు మార్చినావూ
నా జీవితానికి విలువ నిచ్చినావు (2)
నీ కృపతో నన్ను ఆదరించినావూ - నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2) ||ఊహించలేని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area