Asrayuda Adharuda Song Lyrics | ఆశ్రయుడా ఆధారుడా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | సిస్టర్ కరుణపాల్ |
| Vocals/Singer | సిస్టర్ కరుణపాల్ |
ఆశ్రయుడా ఆధారుడా
నిన్ను ఆశ్రయించిన వారికి
ఏ మేలు కొదువై ఉండదయ్యా
నా ప్రియుడా నాయేసయ్యా
నా సర్వం నీవేనయ్యా
లేమిలో కలిమిలో
నా తోడు ఉన్నావయ్యా
నీ కృపలో బలపరిచి
నడిపించు వాడవయ్యా
లేమిలో కలిమిలో
నా తోడు ఉన్నావయ్యా
నీ కృపలో బలపరిచి
నడిపించు వాడవయ్యా
నా ప్రియుడా నాయేసయ్యా
నా సర్వం నీవేనయ్యా
వ్యాధిలో బాధలలో
ఓదార్పు నీవేనయ్యా
నీ కృప కనికరం
నాపై చూపి ఆదుకున్నావయా
వ్యాధిలో బాధలలో
ఓదార్పు నీవేనయ్యా
నీ కృప కనికరం
నాపై చూపి ఆదుకున్నావయా
నా ప్రియుడా
నా యేసయ్యా
నా సర్వం నీవేనయ్యా
అశతో నిరీక్షణతో
నీకై వేచియున్నానయ్యా
ఎదురుచూపులో
బలమును ఇచ్చువాడవయ్య
అశతో నిరీక్షణతో
నీకై వేచియున్నానయ్యా
ఎదురుచూపులో
బలమును ఇచ్చువాడవయ్య
నా ప్రియుడా
నా యేసయ్యా
నా సర్వం నీవేనయ్యా
ఆశ్రయుడా ఆధారుడా
నిన్ను ఆశ్రయించిన వారికి
ఏ మేలు కొదువై ఉండదయ్యా
నా ప్రియుడా నాయేసయ్యా
నా సర్వం నీవేనయ్యా
