Neetho Vundalani Naa Asha Song Lyrics | నీతో ఉండాలని నా ఆశ Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Unknown |
| Vocals/Singer | Unknown |
ఆశ ఉందయ్య ఒక ఆశ ఉందయ్య
నీతో నడవాలనే ఆశ ఉందయ్య
ఆశ ఉందయ్య ఒక ఆశ ఉందయ్య
నీతో బ్రతకాలనే ఆశ ఉందయ్య
"ఆశ ఉందయ్య నా ఆశ తీర్చయ్య"(2
||ఆశ ఉందయ్య|||
"మోషేవలే నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడిగ
ఉండాలనే ఆశ ఉందయ్య
యోబూ వలే శ్రమలెన్నెధురైనా
విశ్వాసముతొ బ్రతకాలనే ఆశ ఉందయ్య"(2
"నీ మాటను నేను త్రోసివేయక"(2
"అంతమువరకు నీతో బ్రతకాలనే "(2
||ఆశ ఉందయ్య||
"అబ్రహములా వాగ్ధానము కొరకై
నిరీక్షనతో చూడాలనే ఆశ ఉందయ్య
దావీదులా నీ స్నేహంకోరే
ప్రియ స్నేహితుడిగ ఉండాలనే ఆశ ఉందయ్య"(2
"నిత్యము నీ సన్నిధినే ఉండాలనే"(2
"నీ ఆఘ్నలు అనుసరించి బ్రతకాలనే"(2
||ఆశ ఉందయ్య||
"స్టెఫనూ వలే రాల్లతో కొట్టినా
నీకై సహియిoచాలనే ఆశ ఉందయ్య
సౌలూ వలే నిను బాధించక
పౌలుగా బ్రతకాలనే ఆశ ఉందయ్య"(2
"ఈ లోక ఆశలన్ని విడవాలనే"(2
"నీ కొరకు ప్రాణమైన ఇవ్వాలనే"(2
||ఆశ ఉందయ్య||
