-->
Type Here to Get Search Results !

Athi Sreshtuda Naa Yesayya Song Lyrics | అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా Song Lyrics

Athi Sreshtuda Naa Yesayya Song Lyrics | అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా Song Lyrics | Telugu Christian Songs Lyrics

Athi Sreshtuda Naa Yesayya
Details Name
Lyrics Writer Emmanuel Ministries
Vocals/Singer Emmanuel Ministries

పల్లవి : అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా

నీ నామమే అతి మధురం ( 2 )

దీనుల యెడల నీ కృప చూపువాడా

జ్ఞానుల మధ్యన నన్ను నిలుపువాడా ( 2 )


అ.ప: నా స్తుతి స్తోత్రం నీకేనయ్యా

నా స్తుతికి ఆధ్యుడా ఆరాధ్యుడా


చరణం : శిలనైన బ్రతుకును చెక్కుకుంటివే నీ మహిమకై ( 2 )

రాతి హృదయములో రాగాలు పుట్టించే నీ వాక్యమే ( 2 )

నన్ను స్థిరపరచి బలపరచి నీ స్వాస్థ్యము నిచ్చితివా ( 2 )

|| నా స్తుతి స్తోత్రం ||


చరణం : కృంగిన నా బ్రతుకును కనికరించితివే నీ కృపతో ( 2 )

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికెక్కించిన నీ కృప ( 2 )

నాలో సెలయేరై ప్రవహించే నా మదిలో ( 2 )

|| నా స్తుతి స్తోత్రం ||


చరణం : పనికిరాని నన్ను పిలుచుకుంటివే నీ సేవకై ( 2 )

నీదు పత్రికగా నన్ను మార్చుకున్న పరిశుద్ధుడా( 2 )

నిన్ను ప్రకటించి కీర్తించి పరలోకం చేరెదను ( 2 )

|| నా స్తుతి స్తోత్రం ||


అతి శ్రేష్ఠుడా....... పరిశుద్ధుడా

పరిపూర్ణుడా........ మృత్యుంజయుడా ( 2 )



Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area