-->
Type Here to Get Search Results !

Ananda Raagaalato Song Lyrics | ఆనందరాగాలతో Song Lyrics

Ananda Raagaalato Song Lyrics | ఆనందరాగాలతో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Ananda Raagaalato
Details Name
Lyrics Writer Pastor. K.JOSEPH
Vocals/Singer Pastor. K.JOSEPH

ఆనందరాగాలతో - ఆత్మీయగీతాలతో !!

ఆరాధ్యుడా నీకే వందనం

అర్పింతు నీకోసమే జీవితం !!


శుభప్రదమైన నిరీక్షణతో

స్తుతిఘనమహిమలు చెల్లించుచు !!

స్తోత్రార్హుడా నాయేసయ్యా

నీకోసమే బ్రతుకుచున్నానయ్యా !!


ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే


ఉన్నతమైన స్థలములలో

ఊహకు అందని నీప్రేమలో !!

రాజాధిరాజా నాయేసయ్యా

నీరాకకైవేచియున్నానయ్యా !!


ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే


బుద్దిగలిగిన కన్యకలా

సిద్దెను నూనెతో నింపుకొని !!

పెండ్లికుమారుడా నాయేసయ్యా

నీకోసమే వేచియున్నానయ్యా !!


ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

ఆరాధన -ఆరాధన-ఆరాధన నీకే

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area