-->
Type Here to Get Search Results !

Ninu Veedi Song Lyrics | నిను వీడి Song Lyrics

Ninu Veedi Song Lyrics | నిను వీడి Song Lyrics | Telugu Christian Songs Lyrics

Ninu Veedi
Details Name
Lyrics Writer Dr. Gabriel Shama Sali
Vocals/Singer Dr. Gabriel Shama Sali

INTRO

నీకు వేరుగాఏమైనా చేయగలనా

నీకు వేరుగా నేనుండగలనా

నీకు వేరుగా అడుగైనా వేయగలనా

నా యేసయ్య నా యేసయ్య


నీకు వేరుగాఏమైనా చేయగలనా

నీకు వేరుగా నేనుండగలనా

నీకు వేరుగా అడుగైనా వేయగలనా

నా యేసయ్య నా యేసయ్య


BRIDGE

ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా

నా దాగుచోటు రక్షణ కేడెమా


ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా

నా దాగుచోటు రక్షణ కేడెమా

నా యేసయ్య నా యేసయ్య



CHORUS

నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


VERSE 1

నీకు వేరుగా తలచిన తలంపులు

నా హృదయమున కలతగా మారెను

నీకు వేరుగా పలికిన పలుకులు

నా హృదయమును కలచి వేసెను


నీ ముఖకాంతియే నా జీవాధారము

నీ ముఖకాంతియే నా క్షేమాధారము

నా యేసయ్య నా యేసయ్య


CHORUS

నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


VERSE 2

నీ స్నేహము మరచిన వేళా హృదయము క్రుంగెనాయ

నీ బలమును కోరని వేళా నాకు జయమేదయ

నీ సన్నీధియే నా జీవాధారము

నీ సన్నీధియే నా క్షేమాధారము

నా యేసయ్య నా యేసయ్య


CHORUS

నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


BRIDGE

ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా

నా దాగుచోటు రక్షణ కేడెమా


ఆశ్రయదుర్గమా నా రక్షణ శృంగమా

నా దాగుచోటు రక్షణ కేడెమా

నా యేసయ్య నా యేసయ్య


CHORUS

నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


నిను వీడి నేలేనయ

నిను వీడి పోలేనయ


OUTRO

నీకు వేరుగాఏమైనా చేయగలనా

నీకు వేరుగా నేనుండగలనా

నీకు వేరుగా అడుగైనా వేయగలనా

నా యేసయ్య నా యేసయ్య


యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area