Enni Kastalaina Song Lyrics | ఎన్ని కష్టాలైనా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Pastor.Ebenezer Paul |
| Vocals/Singer | Pastor.Ebenezer Paul |
దేవా ఈ జీవితం... నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా
నీతోనే నా జీవితం (2)
||దేవా||
నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
||ఎన్ని||
నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై
నీ వాక్యమే నను నడిపెనూ (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)
||ఎన్ని||
||దేవా||
