-->
Type Here to Get Search Results !

Arpintu Manasara Song Lyrics | అర్పింతు మనసారా Song Lyrics

Arpintu Manasara Song Lyrics | అర్పింతు మనసారా Song Lyrics | Telugu Christian Songs Lyrics

 Arpintu Manasara
Details Name
Lyrics Writer Dr Raj Alanka
Vocals/Singer Maneesha Pandranki & Premas Darwin

అర్పింతు మనసారా

మహిమా ప్రభావములు

శ్రీయేసు రాజుడా

త్రియేక దేవుడా...


అర్పింతు మనసారా

మహిమా ప్రభావములు

శ్రీయేసు రాజుడా

త్రియేక దేవుడా…


త్రియేక దేవుడా

త్రికాల శ్రేష్టుడా

త్రియేక దేవుడా

త్రిగుణ శ్రేయుడా...


త్రియేక దేవుడా

త్రికాల శ్రేష్టుడా

త్రియేక దేవుడా

త్రిగుణ శ్రేయుడా…


నీ..కే స్తో..త్రం

నీ..కే ఘన స్తో..త్రం

నీ..కే స్తో..త్రం

నీ..కే ఘన స్తో...త్రం…


తరికిట తక తక దిన దింతా

తరికిట తక తక దిన దింతా

తాళాంగు తరికిట కిటతరికిటతా

తరికిటతా.. తరికిటతా.. తరికిటతా..


దాదిరిదోంతా

దాదిరిదోంతా

దాదిరిదోంతా

దాదిరిదోంతా

దాదిరిదోంతా

దాదిరిదోంతా


తాం తరికిటతాం

తాం తరికిటతాం

కిటతక తరికిటతాం


అల్ఫయు నీ..వే

ఓమెగయు నీవే

నా నిన్న నే...డు రేపటికి

అధికర్ముడ నీవే


అల్ఫయు నీ..వే

ఓమెగయు నీ..వే

నా నిన్న నే..డు రేపటికి

అధికర్ముడ నీ..వే


నీడవై నా తోడువై

నా రేపటి రేడువై


నడిపించే ప్రాపకుడవు నీవే

విడిపించే విభుడవు నీవే

నడిపించే ప్రాపకుడవు నీవే

విడిపించే విభుడవు నీవే


ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.. ఆ...

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..

ఆ..ఆ..ఆ.. ఆ..ఆ..ఆ..


రీగరి దానిద మపమ రిగరి

సరిగమ పదనిస


రీగరి దానిద మపమ రిగరి

సరిగమ రిగమ పదనిస


తదిగిణ

తదిగిణ

తదిగిణ

తదిగిణ

దిన దిన తదిగిణ తళాంగు తదిగిణ

తక తక తక తక

దిన దిన తకదిన తళాంగు తకదినథా



ఉషస్సు నీ..వే

తమస్సు నీ..వే

నా జతి గతి స్థితులకు

అధికృతుడ నీ..వే


ఉషస్సు నీ..వే

తమస్సు నీ..వే

నా జతి గతి స్థితులకు

అధికృతుడ నీ..వే


సత్వమై నా తత్వమై

సత్యరూప చందమై


రక్షించే రక్తము నీవే

సిద్ధించే మోక్షము నీవే


రక్షించే రక్తము నీ..వే...

సిద్ధించే మోక్షము నీ..వే


అర్పింతు మనసారా

మహిమా ప్రభావములు

శ్రీయేసురాజుడా

త్రియేక దే..వుడా...


అర్పింతు మనసారా

మహిమా ప్రభావములు

శ్రీయేసురాజుడా

త్రియేక దే..వుడా…


త్రియేక దేవుడా

త్రికాల శ్రేష్టుడా

త్రియేక దేవుడా

త్రిగుణ శ్రేయుడా...


త్రియేక దేవుడా

త్రికాల శ్రేష్టుడా

త్రియేక దేవుడా

త్రిగుణ శ్రేయుడా…


నీ..కే స్తో..త్రం

నీ..కే ఘన స్తో..త్రం

నీ..కే స్తో..త్రం

నీ..కే ఘన స్తో..త్రం…


తరికిట తక తక దిన దింతా

తరికిట తక తక దిన దింతా

తాళాంగు తరికిట కిటతరికిటతా

తరికిటతా.. తరికిటతా.. తరికిటతా ..


Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area