-->
Type Here to Get Search Results !

Neevu Nannu Song Lyrics | నీవు నన్ను Song Lyrics

Neevu Nannu Song Lyrics | నీవు నన్ను Song Lyrics | Telugu Christian Songs Lyrics

Neevu Nannu
Details Name
Lyrics Writer Rev.Dora Babu
Vocals/Singer Lilian Christopher

నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు దేవా

నా నడకను నా పడకను పరిశీలించావు ప్రభువా

నాకు తలంపు పుట్టకముందే

నీవు గ్రహించావు నా మనసు


1.నీదు ఆత్మ యొద్దనుండి ఎక్కడికి పారిపోదున్?

నీ సన్నిధిని విడచి నేను ఎచ్చటికి పరుగెత్తెదను?

పాతాళములో పండుకొనిన అక్కడ వున్నావు దేవా

ఆకాశమునకు నేనెక్కిన అక్కడ వున్నావు ప్రభువా


2.నే పిండముగా తల్లి గర్భములో

ఉండగా నను చూచినావు

నాకు కలిగిన యెముకలన్నీ మరుగై నీకుండలేదు

నా బ్రతుకంతా నీ గ్రంధములో ముద్రించబడెను దేవా

నీ తలంపులు నాకెంతో ప్రియములైనవి ప్రభువా

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area