ఉదయించెను నాకోసం Song Lyrics | Udhayinchenu na kosam Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | A.R.Stevenson |
| Vocals/Singer | A.R.Stevenson |
ఉదయించెను నాకోసం
సదయుడైన నిజదైవం
పులకించెను నా హృదయం
తలపోయగ యేసుని జన్మం
అ.ప. : సంతోషం పొంగింది
సంతోషం పొంగింది
సంతోషం పొంగి పొర్లింది
1. కలుషమెల్లను బాపను
సిలువప్రేమను చూపను
దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను
ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను
2. భీతిని తొలగించను
నీతిని స్థాపించను
3. దోష శిక్షను మోయను
త్రోవ సిద్ధము చేయను
