-->
Type Here to Get Search Results !

Paravasame Song Lyrics | పరవశమే Song Lyrics

Paravasame Song Lyrics | పరవశమే Song Lyrics | 2025 Telugu Christian Songs Lyrics

Paravasame

ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంత ।2।

ప్రభువా నీ పాద సన్నిధి. పరవశమే నా హృదయమంతా ।2।


పల్లవి:-


పరవశమే పరవశమే పరవశమే పరవశమే ।2।

అయ్య పరవశమే నాలో పరవశమే ।2।

హల్లెలుయా లోని ఆనందం-లోకము కేమి తెలుసయ్యా

యేసయ్య లోని పరమానందం-ఈ లోకము కేమి తెలుసయ్యా ।2।

ఈ లోకము కేమి తెలుసయ్యా ।2।


చరణం 1

దూషణ గావించి హేళన చేసిన

మానున హృదయం నిన్ను ప్రేమించుట ।2।

నా మనసే నిన్ను కొనియాడగ ।2।

దావీదూ వలెనే పరవశించి ధైర్యంతో

నిన్ను ఆరాధింతును ।2।

పరవశమే ।2।


చరణం:-2

లోకుల మాటలు రోకలి పోటున మాటుగ

నా ఎద లోతుగ నాటగ ।2।

నీ సన్నిధి నే నావరించగ ।2।

తల్లి వలె ఒడిలో చేర్చుకొని

ప్రేమతో నన్ను పలకరించి ।2।

। పరవశమే । ।2।


చరణం:-3

ఏమున్నా లేకున్నా ఎవరేమనుకున్నా

బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే ।2।

నా ప్రాణం నీవెగా..నా ప్రాణం నీవేగా మహిమలో

నిన్నే చూచేదనే ఆ మహిమలో మనమే కలిసేదమే ।2।

। పరవశమే ।


***********************************************

Lyrics, Tune & Sung by Bro. Seenanna

Music : John Pardeep

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area