-->
Type Here to Get Search Results !

Nirantharam Neethone Jeevinchalane Lyrics | నిరంతరం నీతోనే జీవించాలని Lyrics

Nirantharam Neethone Jeevinchalane Song Lyrics | నిరంతరం నీతోనే జీవించాలని Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nirantharam Neethone Jeevinchalane

నిరంతరం నీతోనే జీవించాలని

ఆశ నన్ను ఇలా బతికించుచున్నది,,2,,

నా ప్రాణేశ్వర..యేసయ్య నా సర్వసమా...యేసయ్యా - 2

|| నిరంతరం నీతోనే జీవించాలని ||


1. చీకటిలో నేను ఉన్నప్పుడు.. నీ వెలుగు నాపై

ఉదయించెను,,2,,

నీలో నేను వెలగాలని

నీ మహిమ నాలో నిలవాలని - 2

పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో

నన్ను నింపుచున్నావు..నీ రాకడకై..

|| నిరంతరం నీతోనే జీవించాలని ||


2. నీ రూపం నీ ను కోల్పోయిన...నీ రక్తంతో కడిగితివి - 2

నీతోనే నేను నడవాలని

నీ వలనే నేను మారాలని,,2,,

పరిశోద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ.. రాకడకై

|| నిరంతరం నీతోనే జీవించాలని ||


3. తొలకరి వరుసపు జల్లుల్లో

నీ పొలంలో నాటితివి,,2,,... నీలోనే చిగురించాలని

నీలోనే పుష్పంచాల నీ,,2,,

పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరుస్తున్నావు.. నీ రాకడకై

|| నిరంతరం నీతోనే జీవించాలని ||

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area