-->
Type Here to Get Search Results !

Nannu Viduvaka Song Lyrics | నన్ను విడువక Song Lyrics

Nannu Viduvaka Song Lyrics | నన్ను విడువక Song Lyrics | Telugu Christian Songs Lyrics




పల్లవి: నను విడువక - నాతో వస్తున్నా

నను మరువక - నను దీవిస్తానన్నా

అ.ప:

యేసయ్య నాతో ఉండగా - ఈ వత్సరమే ఓ .. పండగ

హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా


చరణం:

ప్రతి పనిలో తోడుండి - ప్రాణంగా ప్రేమిస్తాడన్నా

ప్రతి దినము ప్రతి క్షణము - ప్రతిఫలమే ఇస్తాడన్నా

నీడైనా వీడినను - నావెంటే వుంటాడన్నా

చేతుల్లో చెక్కుకుని - నిత్యము నను గమనించే

॥యేసయ్య ...II


చరణం:

అడ్డులనే తొలగించి - అద్దరికే చేరుస్తాడన్నా

ఆదరణే కరువైన - ఆప్యాయత కురుపిస్తాడన్నా

కడవరకు తన కృపతో - నను కాచి కాపాడునన్నా

శత్రువులే లేచినను - నా పక్షముగా పోరాడే

॥యేసయ్య ...II


***********************************************

రచన: డా|| పి .సతీష్ కుమార్ గారు

గానం: సాహస్ ప్రిన్స్ , అనూప్ రూబెన్స్

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area