-->
Type Here to Get Search Results !

YESU RAKSHAKA PRAANA SNEHITA Lyrics | ఏసు రక్షక - ప్రాణ స్నేహిత Lyrics

YESU RAKSHAKA PRAANA SNEHITA Song Lyrics | ఏసు రక్షక - ప్రాణ స్నేహిత Song Lyrics | Telugu Christian Songs Lyrics

YESU RAKSHAKA PRAANA SNEHITA

పల్లవి:-

ఏసు రక్షక - ప్రాణ స్నేహిత //2//

నిన్ను విడిచి క్షణమైనా - బ్రతుకలేనయ్యా

నీ మాట లేక నిమిషం - జీవించలేనయ్య //2//

నా జీవము నీవే - నా ప్రాణము నీవే

నా సర్వము నీవే - యేసయ్యా //2//

((ఏసు))


1) కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్

నేను నిన్ను మరువనంటివే //2//

తండ్రి ప్రేమ దూరమైన దూరమవును

అనాధలుగా విడువనంటివే //2//

నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే

నా సర్వము - నీవే యేసయ్యా //2//


2) శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా

భయపడకు జడియకంటివే //2//

కృంగదీసే శ్రమలు నన్ను చుట్టు కొచ్చిన

కృప నిన్ను విడువదంటివే //2//

నా జ్ఞానము నీవే నా ధైర్యము నీవే

నా సర్వము నీవే యేసయ్యా //2//


3) వ్యాధులు నా వంటినిండా బాధించగా

స్వస్థపరచు వాడనంటివే //2//

ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా

నావన్నీ నీవంటివే //2//

నా బలము నీవే నా ధనము నీవే

నా సర్వము నీవే యేసయ్య //2//


***********************************************

Lyric & Tune by Ps.Jyothi Raju

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area