Yesu Raju Puttenu Song Lyrics | యేసు రాజు పుట్టెను Song Lyrics | Telugu Christian Songs Lyrics
యేసు రాజు పుట్టెను ఇలలో
మనవాళికి సంతోషమే
యేసు నిలో జన్మిస్తే
పరలోకమంత సంతోషమే
రారాజు వచ్చెను - రక్షణ భాగ్యము తెచ్చెను
రారాజు వచ్చెను - మన చీకటి జీవితాలను మార్చెను
రారాజు వచ్చెను - మనలో కాంతిని నింపెను
రారాజు వచ్చెను - నీతి మార్గము చూపెను
Hookline:
యేసు రాజు పుట్టెను
మన జీవితములు మారెను
యేసు ప్రాణం పెట్టెను
మన పాపములను తొలిగెను
తండ్రి చెయి విడిచిన మనకై భువి కెతెంచెను
ప్రాణమే పెట్టి మనలను తండ్రితో కలిపెను (2)
క్రిస్మస్ లో క్రీస్తును - మరువకు సోదరా
ప్రాణమే పెట్టి నీకై ఎదురు చూస్తున్నాడు సోదరా
క్రిస్మస్ లో క్రీస్తును మరువకు సోదరా
ప్రాణమే పెట్టిన క్రీస్తును అంగీకరించు సోదరా
************************************************
Vocals: Ps. John Gideon
Tune & Music : Joy Onesimus Bottu