Himabinduvole Song Lyrics | హిమబిందువోలే Song Lyrics | Telugu Christian Songs Lyrics
పల్లవి :
హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
రావయ్యా రావయ్యా - వర్షధారవై రావయ్యా
రావయ్యా రావయ్యా - వర్షధారవై రావయ్యా
చరణం 1:
మృధువైన ప్రేమవై - మేఘస్థంబమై
ఉబికే నీరై- జీవనదియై -2
ఆనందతైలమై -2
హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
చరణం 2:
యుద్ధములు చేయుటకు - యోర్ధానును చీల్చుటకు
బలమైనట్టి - వర్షము నంపిన -2
అరచేయి మేఘమై -2
హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
చరణం 3:
ఎండిన భూమినయ్యా - నీ నీటితో నింపవయ్యా
నీ ఫలమునే ఫలియింపగా -2
నను కాచి బ్రోవుమయ్యా -2
హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
హిమబిందువోలే పరిశుద్ధుడా - వర్షధారవై రావయ్యా
రావయ్యా రావయ్యా - వర్షధారవై రావయ్యా
రావయ్యా రావయ్యా - వర్షధారవై రావయ్యా
********************************************
Singer:- Naresh Iyer
Music:- Ashirvad Luke
Producer, Lyrics & Tune:- Raj Alanka