-->
Type Here to Get Search Results !

Pashushalalo Neevu Song Lyrics | పశుశాలలో నీవు Song Lyrics

Pashushalalo Neevu Song Lyrics | పశుశాలలో నీవు Song Lyrics | Telugu Christian Songs Lyrics

Pashushalalo Neevu

పశుశాలలో నీవు పవళించినావు పరమాత్ముడవు నీవు

పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు (2)


చిరు ప్రాయమందే శాస్త్రులు

సరితూగలేదే బోధకులు (2)

స్థలమైన లేదే జన్మకు (2)

తలవంచే సర్వ లోకము (2) ||పశుశాలలో||


స్థాపించలేదే తరగతులు;

ప్రతి చోట చూడ నీ పలుకే (2)

ధరియించలేదే ఆయుధం (2)

వశమాయే జనుల హృదయాలు (2) ||పశుశాలలో||


పాపంబు మోసి కలువరిలో;

ఓడించినావు మరణమును (2)

మేఘాలలోనా వెళ్ళినావు (2)

త్వరలోనే భువికి తరలుచున్నావు (2) ||పశుశాలలో||


*******************************************

Singer: Nissy Paul


Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area