-->
Type Here to Get Search Results !

Painunna Akasamanduna Song Lyrics | పైనున్న ఆకాశమందునా Song Lyrics

Painunna Akasamanduna Song Lyrics | పైనున్న ఆకాశమందునా Song Lyrics | Telugu Zion Songs Lyrics

Painunna Akasamanduna

పల్లవి: పైనున్న ఆకాశమందునా

క్రిందున్న భూలోకమందునా (2)

లేదు రక్షణ - యే నామమున

లేదు పాప విమోచన ఆ.. ఆ.. (2)


1. అన్ని నామములకి - పైని కలదు (2)

ఉన్నతంబగు - యేసుని నామము (2)

యేసు నామములో - శక్తి గలదు

దోషులకు - శాశ్వత ముక్తి గలదు (2)


2. యేసు నామములో - నిత్యజీవం

శాశ్వతానంద - నిత్యశాంతి

యేసు నామములో - పాప శుద్ధి

విశ్వసించినచో - సమృద్ధి


3. అలసి సొలసిన - వారికి విశ్రం

జీవములేని వారికి జీవం

నాశనమునకు జోగేడి వారికి

యేసు నామమే - రక్షణ మార్గం


4. యేసు నామము - స్మరియించగానే

మనసు మారి - నూతన మగును

భేదమేమియు - లేదెవ్వరికిని

నాథుని స్మరియించి - తరింప


*******************************************

Zion Song No.376

Hebron Songs



Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area