Nalla Nallani Cheekati Song Lyrics | నల్ల నల్లాని సీకటీ Song Lyrics | Telugu Christmas Song Lyrics
ఎర్రాటి సూరీడు పడమటికి పాయణమైయ్యిండు
తెల్లాటి జాబిల్లి మల్లె ఓలె వికసించింది
Chorus: ఓరి ఐజాకు…. ఓఓ ఓఓ
లై లై లై .. లై లై లై
1.నల్ల నల్లాని సీకటీ ఓరి ఐజాకు - తెల్ల తెల్లాని యెన్నేల |2|
నల్లా నల్లని నీ హృదయము ఏసు కిస్తే తెల్లగా మారున్ |2|
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి
2. సీకట్ల సుక్క బుట్టెరొ ఓరి ఐజాకు - బెత్లెము ఏలిగి పాయెరా |2|
నీ మాన్సులో ఏసు బుడ్తే నీ బత్కే వెలిగి పొవున్ |2|
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి
3. చల్లా చల్లాని చలిరో ఓరి ఐసాకు ఎచ్చ ఎచ్చాని మంటారా
సల్ళగుంటే సల్లారి పొతవ్ ఎచ్చ గుంటే ఏసుతో ఉంటవ్
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె గొల్లాలు గంతులేసే
తూర్పున సుక్క బుట్టె పాకలో ఏసు బుట్టె
ధూతొచ్చి వార్త జెప్పె చేయి రా సందడి చేయి
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
నల్ల నల్లాని సీకటీ ఓరి ఐజాకు - తెల్ల తెల్లాని యెన్నేల |2|
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
హోయి ల హోయి లా రే హోయి ల హోయి లా రే
**********************************************
Lyrics, Lead Vocals, Composed by : Jimmy