Laali Laali Laali Song Lyrics | లాలీ లాలీ లాలీ Song Lyrics | Telugu Christmas Songs Lyrics
లాలీ లాలీ లాలీ
లాలీ పాటలు పాడగా రండి
బాల యేసును చూడగా రండి
జో లాలీ
1.దయదయ ప్రాప్తి రాల శుభమని
దైవ కృపను పొంది నావని
హల్లెలూయ హల్లెలూయ
దైవ పుత్రుని కందువు నీవని
దూత మరియకు తెలిపెను నిజమని
నినింటి నినింటీ నో లాలమ్మ
నీనేసు జోడొస్తునో లాలమ్మ
2. యేసు జననం ఇలకు సుదినం
పూరి సందనం ప్రేమ వదనం
హల్లేలూయ
లోక శాంతికి చూపిన గమనం
తాను పుట్టిన జన్మకు వైనం
నినింటి నినింటీ నో లాలమ్మ
నీనేసు జోడొస్తునో లాలమ్మ
3. అవతరించెను తేజో కిరణం
సర్వమానవ పాపహరణo
Happy happy Christmas
Merry Christmas
యేసు కృప లో ఆత్మరక్షణo
పొందగా దివ్య ప్రేమ ప్రోక్షణం
జ్ఞానులు కాపరులు లలమ్మ
బెత్లెము ఏతెంచిరీ లాలమ్మ
సాంబ్రాణి బోళలను లాలమ్మ
సాగిలపడి అర్పించిరి లాలమ్మ
*****************************************
Lyrics,Tune & Produced by J C Kuchipudi
Music JK Christopher
Singer Lillian Christopher