Idigo Prajalandariki Song Lyrics | ఇదిగో ప్రజలందరికి Song Lyrics | Telugu Christmas Songs Lyrics
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
ర్క్షకుడేసుని జన్నాన వార్త
చ:- మది శంతి సంతోషం
హృదయ అక్షయుని సున్నదము (2) మది ఆనందమే - మహదానందమే (2)
1. దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీయేసుడు (2)
కన్నా మరియ గర్భమందు- దీనుడై ఇలా వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను “మది”
2. పర్లోక మహిమ వీడి - నరుని రూపము ధాల్చి
ధర్ణి పాపములను బాప - ధనుాడై ఇలా వెలసెను (2)
ధనుాడై ఇలా వెలసెను “మది”
*********************************************
Vocals : Sis Jessy Paul, Ps Divya David
Lyrics & Tune: Bishop Pammi Daniel