-->
Type Here to Get Search Results !

Kreesthu Puttenu Pasula Pakalo Lyrics | క్రీస్తు పుట్టెను - పశుల పాకలో Lyrics

Kreesthu Puttenu Pasula Pakalo Song Lyrics | క్రీస్తు పుట్టెను - పశుల పాకలో Song Lyrics | Telugu Christian Songs Lyrics

Kreesthu Puttenu Pasula Pakalo

క్రీస్తు పుట్టెను - పశుల పాకలో

పాపమంతయు - రూపు మాపను

సర్వలోకమున్ విమోచింపను

రారాజు పుడమిపై - జన్మించెను

సంతోషమే - సమాదానమే

ఆనందమే - పరమానందమే

అరె! గొల్లలొచ్చి, జ్ఞానులోచ్చి,

యేసుని చూచి,కానుకలిచ్చి, పాటలుపాడి,

నాట్యములాడి, పరవశించిరే ||క్రీస్తు||


పరలోక దుతాలి - పాటపాడగా

పామరుల హృదయాలు - పరవసింపగా

అజ్ఞానము - అద్రుశ్యమాయెను

అంధకార బంధకముల - తొలగిపోయెను ||క్రీస్తు||


కరుణగల రక్షకుడు - ధరకేగెను

పరమును వీడి - కడుదీనుదాఎను

వరముల నొసగ - పరమతండ్రి తనయుని

మనకోసగెను - రక్షకుని ఈ శుభవేల ||క్రీస్తు||


********************************************

Sung By - Pastor M Jyothi Raju

Lyric - Rev K.Thimothy Garu

Tune - Dr PJD Kumar


Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area