Dooram Dooram Song Lyrics | దూరం దూరం జరిగాయి Song Lyrics | Telugu Christmas Songs Lyrics
![Dooram Dooram](https://img.youtube.com/vi/VpIFx5SmNPc/hqdefault.jpg)
దూరం దూరం జరిగాయి నా శ్రమలు
యేసు నాకు దగ్గరగా వచ్చిందున
దూరం దూరం జరిగాయి నా బాధలు
రక్షకుడు నా చెంత నిలిచినందున
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను
1. చుట్టు చుట్టు చీకటి అలుముకుంది
ఉల్లాసం జీవితంలో దూరమయ్యింది
ఇమ్మానుయేలుగా ప్రభువు వచ్చాడు
అలుముకున్న చీకటి దూరం చేశాడు
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను
2. పట్టి పట్టి నన్ను నెట్టివేశారు
ఆధారం లేదని గేలిచేశారు
తన ప్రేమనంతా ధారపోసాడు
నిరాశ నిస్పృహ దూరం చేశాడు
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను
***********************************************
Lyric & Tune: Dr John Wesly
Voice: Dr John Wesly & Mrs Blessie Wesly
Music - Jonah Samuel