-->
Type Here to Get Search Results !

Bethlehemu Puramulo Song Lyrics | బేత్లెహేము పురములొ Song Lyrics

Bethlehemu Puramulo Song Lyrics | బేత్లెహేము పురములొ Song Lyrics | Telugu Christmas Songs Lyrics

Bethlehemu Puramulo

Verse 1:


బేత్లెహేము పురములొ, ఒక చల్లని రాత్రిలో

దివ్యకాంతి వెలిసెను, దేవుని వాగ్దానము నెరవేరెను

కన్య మరియ గర్భంలో, ప్రభువు జనియించెను

హ్రుదయము ఉప్పొంగెను, ఆనందం వికసించెను

మహాసంతోషకరమైన సువార్తమానము


Chorus:


రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను

ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను

ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే (2)


Verse 2:

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు

ఆయన కిష్టులైన వారికి సమాధానము కలుగును (2)

పాపులకు రక్షన తెచ్చి, నిరాశలో ఆశను సృష్టించెనె

యేసయ్యా రాకతో, లోకమే పులకించెలే (2)



Chorus:

రక్షకుడు జనియించెను పాపములు తొలగించెను

ఆ ప్రేమ వెలుగులో, జీవన ధారలు పొంగెను

ఆ ప్రభువు పుట్టెను, మనకోసమే (2)


Verse 3:

ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు, ఆ సత్యపు తారను

వెతుకుచు ఆ శిశువును, కనులార వీక్షించెను (2)

బంగారు సాంబ్రాని బొలము కానుకలుగా అర్పించిరి

ఈనాడు మన హ్రుదయమును కానుకగా అర్పించుదము


||బేత్లెహేము పురములొ||


********************************************

Lyrics: Srinivas Bandaru

Vocals: SRESHTA KARMOJI | SUHAS KARMOJI

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area