Athade Kada Song Lyrics | అతడేకదా Song Lyrics | Telugu Christian Songs Lyrics
అతడేకదా నా ప్రియుడు
అతడేకదా అతి సుందరుడు
అతడేకదా దనళవర్ణుడు
ప్రియమైన స్నేహితుడు
అతడేకదా రత్నవర్ణుడు
అతికాంక్షణీయుడు
అతడే అతడే
అతడే అతడే
నీవే నీవే నా ప్రాణప్రియుడవు నీవే
యేసూ నీవే నా ప్రాణప్రియుడవు నీవే
నిన్నే నిన్నే ఆరాదింతును నిన్నే
యేసూ నిన్నే ఆరాధింతును నిన్నే
స్వప్నమందు నా ప్రియుడు తలుపు తట్టగా
కొంత తడవుచేసి నేను తలుపుతీయగా
అంతలోనే నాప్రియుడు వెడలిపోయెను
ఎంతగానో నా మనసు పరితపించెను
వెదికాను నా ప్రియుని యెరుషలేములో
అడిగాను ఎందరినో
ప్రియుని జాడ
అతడు నాకు కనబడగా హత్తుకొంటిని
ఇంటజేర్చి ప్రేమగీతి
నేపాడితిని
******************************************
Athade kada naa priyudu
Athade kada athi sundarudu
Athade kada davalavarnudu
Priyamaina snehithudu
Athade kada ratnavrnudu
Athi kankshaneeyudu
Athade Athade
Nerve Neeve
Naa prana priyudavu Neeve
Yesu Neeve
Naa prana priyudavu Neeve
Ninne Ninne
Aradhinthunu Ninne
Yesu Ninne
Aradhinthunu Ninne
Swapnamandu Naa priyudu
Thalupu thattaga
Kontha thadavu chesi nenu
Thalupu teeyaga
Anthalone naa priyudu
Vedalipoyenu
Enthagano naa manasu
Parithapinchenu
Vedkanu naa priyuni
Yerushalemulo
Adiganu endarino priyuni jaada
Athadu naaku kanbadaga
Hathukontini
Inta cherchi prema geethi
Ne paditIni
****************************************
Lyrics & Tune: Rev. Dr. Rajaratnam Ganta
Singer: Sheba Kingston
Music: Raymond Kingston