-->
Type Here to Get Search Results !

Taratarala Chikati Song Lyrics | తరాతరాల చీకటి Song Lyric

Taratarala Chikati Song Lyrics | తరాతరాల చీకటి Song Lyrics | Latest Christmas Songs Lyrics

Taratarala Chikati

తరాతరాల చీకటి చీల్చుకొని

చిరు వేకువకు జాడను చూపా "2"

పరమూనే విడచి ఈ పుడమిపై

అడుగు పెట్టినాడు జన పాలకుడు "2"

మన నజరేయుడు

సంబరమే సంతోషమే సంబరమే "2"


1.పాపపు కాడిని మోసేటి జనులను చూడగా

ఆ మహారాజే నీ కోసం

మాములు మనిషిగా మారేగా "2"

నీ పాప భారం మోసేడి గొర్రెపిల్లగా

తన ప్రజలకు రక్షణ విశ్రాంతి నివ్వగా "2"


"పరమూనే విడచి ఈ పుడమి పై "


2.తండ్రి కి దూరముగా ఉన్న ప్రజలను చూడగా

కుమారుని స్థానమునే వీడి నీకై వచ్చేగా "2"

కోల్పోయిన స్వస్థ్యం తిరిగి మనకివ్వను

దూరమైన తండ్రితో నిను ఏకం చేయును "2"

"పరమూనే విడిచి "

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area