Saswatha Prematho Nannu Preminchavayya Song Lyrics | శాశ్వత ప్రేమతో నన్ను Song Lyrics | Telugu Christian Songs Lyrics
![Saswatha Prematho Nannu Preminchavayya](https://img.youtube.com/vi/HFvcyAGlNhU/hqdefault.jpg)
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా
కృప చేతనే నన్ను రక్షించవయ్యా (2)
నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పది
నీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)
|| శాశ్వత ||
అనాథనైనా నన్ను వెదకి వచ్చితివి
ప్రేమ చూపి కౌగిలించి కాచి యుంటివి(2)
||నీ ప్రేమ||
అస్థిరమైన లోకములో తిరిగితినయ్యా
సాటిలేని యేసయ్య చేర్చుకొంటివి(2)
||నీ ప్రేమ||
తల్లి గర్భ మందే నన్నెరిగి యుంటివి
తల్లిలా ఆదరించి నడిపించితివి(2)
|| నీ ప్రేమ ||