Stutiyintunu Ninne Song Lyrics | స్తుతియింతును నిన్నే Song Lyrics | Telugu Christian Songs Lyrics
స్తుతియింతును నిన్నే కీర్తింతును
ఘనపరతును నిన్నే ఆరాధింతును (2)
అన్ని వేళలా - అన్ని చోట్లా (2)
నిన్నే ఆరాధింతును యేసయ్యా (2)
1. సర్వశక్తి మంతుడవు నీవేనని
శాంతి నిచ్చువాడవు నీవేనని(2)
ఎల్షద్దాయని యెహోవా షాలోమని (2)
అన్ని వేళలా - అన్ని చోట్లా (2)
నిన్నే ఆరాధింతును యేసయ్యా (2)
2. మాతో వున్నవాడవు నీవేనని
చూచుచున్న దేవుడవు నీవేనని(2)
యెహోవా షమ్మాయని యెహోవా యీరేయని (2)
అన్ని వేళలా - అన్ని చోట్లా (2)
నిన్నే ఆరాధింతును యేసయ్యా (2)
3. స్వస్థపరచు దేవుడవు నీవేనని
జయమిచ్చువాడవు నీవేనని(2)
యెహోవా రఫాయని యెహోవా నిస్సీయని (2)
అన్ని వేళలా - అన్ని చోట్లా (2)
నిన్నే ఆరాధింతును యేసయ్యా (2)